Sunday 17 May 2015

యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టే పద్ధతులెన్ని?


సాధారణంగా స్త్రీపురుషులు శృంగార జీవితంలో వివిధ రకాలైన భంగిమలు ఉంటాయి. అలాగే, స్త్రీ యోనిలోకి పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టేందుకు కొన్ని రకాలైన పద్దతులు ఉన్నాయి. వీటిని కామశాస్త్రంలో వాత్సాయనుడు వివరించాడు. ఆ రకాల్లో అంగాన్ని ప్రవేశపెట్టినట్టయితే, స్త్రీకి ఎలాంటి బాధ, నొప్పి కలగకుండా ఉండటమే కాకుండా, సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరూ పూర్తి సంతృప్తి చెందుతారని భావిస్తున్నారు.

ఈ పద్ధతుల్లో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా పురుషుడు తన అంగాన్ని నేరుగా స్త్రీ యోనిలో ప్రవేశపెడతాడు. దీన్ని ఉపనృప్తకం అంటారు. ప్రతి పురుషుడూ అందరూ అవలంభించే సాధారణ పద్ధతి ఇది. చేత్తో అంగాన్ని పట్టుకుని స్త్రీ యోని లోపల భాగం అంతటా తిప్పటాన్ని మంథనం అని అంటారు.

స్త్రీ యోని ఎంత లోతుగా ఉందో అంతవరకు అంగాన్ని ప్రవేశ పెట్టి శక్తి కొద్దీ వెనుకకు, ముందుకూ లాగడాన్ని పీడితకం అని అంటారు. అలాగే, పురుషుడు తన కటి ప్రదేశాన్ని కిందుగా ఉంచి, అంగాన్ని యోనిలోకి చొప్పించి, వెనుకకు, ముందుకు లాగుతూ ఉంటే హుళం అని పిలుస్తారు.

ఇదే క్రియను త్వరితగతిన పూర్తి చేస్తే దానికి అపమర్థనం అని పిలుస్తారు. లింగాన్ని యోనిలోకి ఒక పక్కకు ఒకసారి, వేరొకపక్కకు వేరొకసారి చొప్పిస్తూ గుచ్చి గుచ్చి రతి చేస్తే దాన్ని వృషాఘాతం అని పిలుస్తారు.

అంగాన్ని ఒకసారి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టిన తర్వాత బయటకు తీయకుండా మూడు, నాలుగు సార్లు పొడిస్తే దానిని చటక విలసితం అని పేరు. స్త్రీ, పురుషులు కాళ్ళు సాపుగా చాచుకుని, ఇద్దరి అంగాలూ బాగా కలిసేలా కౌగిలించుకుని రతి సాగిస్తే దాన్ని సంపుటం అని అంటారు.
ఈ ఆర్టికల్ ని తెలుగు ఫన్ జోన్ నించి తీసుకుని పోస్ట్ చెయ్యడమైనది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on November 15, 2014 at 10:45pm

సెక్స్ చేయబోయే ముందు స్త్రీ యోనిలో జి స్పాట్‌ను స్పృశిస్తేనే తృప్తి ఉంటుందా...?

జి స్పాట్ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం చాలామంది యువతీయువకుల్లో ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు అనేక పుస్తకాలు చదువుతుంటారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ బీజవాహిక పైకప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రదేశం.

ఈ భాగాన్ని స్పర్శిస్తే సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజ వాహికలోకి చూపుడు వేలు చొప్పించి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్‌ వద్ద స్పర్శించినట్లయితే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందనీ, ఆ సమయంలో స్త్రీ మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950లో గ్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది.

జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్ఖలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్‌ పేర్కొన్నాడు. వాత్స్యాయనుడు 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్ఖలిస్తారని పేర్కొన్నాడు. స్త్రీ స్ఖలనం గురించి పరిశోధన జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్‌ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు.

ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు చెపుతారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు.
ఈ ఆర్టికల్ ని తెలుగు ఫన్ జోన్ నించి తీసుకుని పోస్ట్ చెయ్యడమైనది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on November 15, 2014 at 8:25pm

సెక్స్ పవర్ ఉన్నా... పడక గదిలో తుస్‌మంటున్నారా...!

చాలా మంది యువకులు / పురుషుల్లో సెక్స్ పవర్ ఉన్నప్పటికీ.. పడక గదికి చేరగానే అంగస్తంభన కాకపోవడంతో థర్మామీటర్‌లోని పాదరసంగా తుస్‌మని నీరశించిపోతారు. దీంతో స్త్రీలు ఏదో తెలియని వెలితితో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతుంటారు.

వాస్తవానికి బెడ్రూంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడూ సంభోగంలో పాల్గొనాలని ఆరాటపడుతారు. కానీ అక్కడికి వచ్చేసరికి తుస్‌మని పోవడానికి ఏంటి కారణం? అని ఆలోచన చేస్తే దీనికి పలు కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు. ముఖ్యంగా వివిధ రకాల విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సెక్స్‌పవర్‌ను పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

కేవలం ఏదో తింటున్నాం... అని కడుపు నింపుకుంటే సెక్స్ లైఫ్ అంత పవర్‌ఫుల్‌గా ఉండదన్నది వారి మాటగా ఉంది. సంభోగం మరింత రసరంజుగా ఉండాలంటే అనేక రకాలైన విటమిన్లు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచన చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది విటమిన్ 'ఎ' ఇది ఎప్తీలియల్ టిష్యూలను ఆరోగ్యంగా ఉంచి శరీరంలోని సున్నితవయాలైన పురుషాంగం వంటివాటిని శక్తివంతంగా ఉంచుతుంది.

అంతేకాదు మహిళల యోనికి కూడా సెక్స్‌పరంగా మంచి స్పందనలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ కేరెట్, వెన్న, గుడ్డులో పచ్చసొనలో లభిస్తుంది. విటమిన్ 'బి' విటమిన్ బి2 మరియు ఫోలిక్ యాసిడ్ లోపిస్తే గర్భం వచ్చే ఛాన్సు ఉంటుంది. కనుక ఈ విటమిన్లు ఉన్నటువంటి పదార్థాలను స్త్రీలు తీసుకోవాలి.

ఇవి దొరికే పదార్థాలు కోడిమాంసం, చేపలు, బీన్స్, గింజధాన్యాలు, అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయలు. ఇకపోతే విటమిన్ 'సి'. దీనికి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంపొందించే శక్తి ఉంది. ఈ విటమిన్ కలిగిన పదార్థాలను తీసుకునేవారిలో సంతానప్రాప్తికి సమస్య ఉండదు. దొరికే పదార్థాలు... అన్నిరకాల పండ్లు కూరగాయలు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, కివీఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఈ ఆర్టికల్ ని తెలుగు ఫన్ జోన్ నించి తీసుకుని పోస్ట్ చెయ్యడమైనది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on November 12, 2014 at 12:21pm

మానవ జీవితంలో శృంగార ప్రయోజనాలెన్నో?

మానవ జీవితంలో శృంగారం అతి ముఖ్యమైన ప్రక్రియ. స్త్రీపురుషులు శారీరకంగా కలుసుకోవడం వల్ల శరీరానికి సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. శృంగారం లేకుంటే ఎన్ని వున్నా ఏమీలేనట్లే. జీవితం శూన్యంగా కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శృంగారం ఆలోచనలు మనసును వేధిస్తూ మరో పని చెయ్యనీయకుండా చేస్తాయి. స్వయంతృప్తిలో లేదా శృంగారంలో పాల్గొనడం వల్ల మనసులో ఆందోళనలు తొలగిపోయి ఆనందం కలుగుతుందని శ్రుంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వయసుతో నిమిత్తం లేకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ అనే పదార్థం విడుదలై శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. పైపెచ్చు.. మంచి నిద్ర వస్తుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొన్నట్టయితే హాయిగా నిద్రపోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

అదేవిధంగా ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెపుతున్నారు. భార్యతో శృంగారంలో పాల్గొనడం లేదా స్వయంతృప్తి వల్ల ఈ తరహా ఆనందం, హాయిని పొందవచ్చని చెపుతున్నారు. అదేసమయంలో వివాహేతర సంబంధాలు పలు అనార్థాలకు దారి తీస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి వుంది. సుఖవ్యాధుల వ్యాప్తి, ఆందోళనలు, సెక్స్‌ సమస్యలు, సంసార బంధాలు తెగిపోవడం వంటివి చోటు చేసుకుంటాయి.

No comments:

Post a Comment