Thursday 14 May 2015

మహభరతం -2 :


-----------------
ముందుమాట -2

ఈ కథ చాల వరకు స్వార్థంతొ వ్రాసినది.ఇంకొ వర్గం దీనిమేద ఎ మాత్రం కన్నువెయ్యకుండ వాళ్ళ బ్రతుకుతెరువుకు అడ్డురాకుండా చాల జగ్రత్త వహించారు.ఈ కథ చదివిన కొంతమంది బ్రామ్మణులు మనసు ఒప్పక ఈ మతము విడిచిన సంధర్భాలు ఉన్నాయి.ఈ కథ మీద ప్రశ్నలు వెయకుండ అన్ని వర్గాలను కఠినముగా అణిచివెసారు.

ఇంక ఈ కథలొకి చుస్తె వ్యాసముని అనె బ్రామ్మణుడు లక్ష్య ఐదువందల (100500) శ్లొకాలతొ ఈ భారతం వ్రాసాడు అని అంటారు.వాస్తవానికి అసలు వ్యాసముని ఉన్నంటు ఎక్కడ నిరుపించబడలెదు.కనీసం వ్యాసముని వ్రాసిన శ్లొకాలు కూడ పొరపటునా కూడ దొరకవు (ఉంటె కదా దొరకటానికి).ఈ శ్లొకాలన్ని క్రీ:శ: 4 నుంచి 8వ శతబ్దాల మధ్య చాల మంది బ్రామ్మణులు కలిసి వ్రాసారు.దానికి అదారం అ శ్లొకాల వ్రాసిన విధానం మరియు అ శ్లొకాలలొ కనిపించె బౌద్దం చారువాకల మీద తీవ్రమైన అక్రొశం.

ఈ 100500 శ్లొకాలను తెలుగులొకి వ్రాయలి అని నడుంబిగించినా మన తెలుగు కవిత్రయం ( ఎర్రన్న,తిక్కన్న,నన్నయ్య) కెవలం 21507 శ్లొకాలను పరిగణలొకి తీసుకున్నారు.మిగతా 78993 శ్లొకాలను కొన్ని పరొక్షమూగ కుదించి మరి వీపరితమైనా విక్రుతమైన,జుగుప్సకరమైన శ్లొకాలను వదిలివెయడం జరిగినది.ఈ ముగ్గురు వ్రాసినవి కూడ చాల దారుణముగా ఉంటాయి.

వదిలివెయ్యబడ్డ కొన్ని శ్లొకాలలొ ఐతె శూద్రూలా మీద మీతిమీరినా వ్యతిరెకత.ఒక పొలిక ఐతె ఇలాగ ఉంది "శుద్రూలకు విద్య ఒకటె కన్నతల్లితొ సంగమించటం ఒకటె " .ఇంత కంటె చాల జుగుప్సాకరమైనవి చాల ఉన్నాయి.అన్ని ముందు ముందు మనము చదువుకుందాం........(సశెషం)

No comments:

Post a Comment