Tuesday 19 May 2015

పద్మిని జాతి స్త్రీ లక్షణాలు :-

1 పద్మిని జాతి స్త్రీ లక్షణాలు :-
ఈ జాతి స్త్రీ తామర మొగ్గలాంటి మెత్తని శరీరం కలిగి ఉంటుంది , రతిజలం పూల సుగంధం కల్సినట్టుగా ఉంటాయి . లేడి కళ్ళను పోలిన తళ తళ మెరిసే విశాలమైన నేత్రలు ఉంటాయి ముక్కు నువ్వు పువ్వుల అందంగా ఉంటుంది రొమ్ములు పూబంతుల్లా మారేడు పండ్లలా ముచ్చటగా ఉంటాయి శరీరం కలువ సంపెంగా పూల కాంతితో మెరుస్తు ఉంటుంది మర్మాంగం తామర రేకులాంటి ఆకారం కలిగి ఉంటుంది సన్నని నడుము కలిగి ఉంటుంది మాటలు మళ్ళి మళ్ళీ వినాలనిపించేంత మంజులంగా ఉంటాయి నడక హంస నడకను పోలి ఉంటుంది కొద్దిగా ఆహరం తీసుకుంటుంది తీపి పదార్థాలు తెల్ల చీరలు అంటే ఇష్టపడుతుంది దొండ పండులాంటి పెదాలు చంద్ర బింబం లాంటి ముఖం ఇసుకతిన్నె లాంటి ఎత్తైన పిరుదులు చిలక పలుకులు కూడ ఈ జాతి స్త్రీ లకు సోంతం మంచి గుణవతి సంగీత సాహిత్య శాస్త్ర పురాణాలంటే ఎక్కవ ఇష్టపడుతుంది ఎప్పుడూ నిజాలే మాట్లాడుతుంది రకరకాల నగలు ధరించాడానికి ఇష్టపడుతుంది అంతా తేలిగ్గా కోపం తెచ్చుకోదు తెల్లవారు జామున రతి జరపటానికి ఆసక్తి కనబరుస్తుంది రతి సమయంలో అందంగా చూస్తూ ఎంతో ప్రేమతో ప్రియున్నీ దగ్గరకు తీసుకుంటుంది రతి జరుపుతున్నప్పుడూ పరవశంతో పురుషుడిని గట్టిగా రొమ్ములకు హత్తుకుంటూ మధ్య మధ్య కామ తృప్తితో కళ్లు మూస్తూ ఉంటుంది ఈ జాతి స్త్రీ పిక్కలు ఏనుగు తొండాల్లాగా తొడలు అరటి స్తంభాల్లాగా పాదాల పై భాగం తాబే ళ్ళల్లాగా ఉంటాయి తుమ్మెద రెక్కలాంటి నల్లని వెంట్రుకలు కోమలంగా ఉండే అందమైన గోళ్ళు కలిగి ఉంటుంది ఉత్సాహంతో రతి క్రీడలో పాల్గొంటు పురుషుడిని ఆనందంలో ముంచీ తేలుస్తుంది ఈ జాతి స్త్రీ రతి క్రీడకూ అన్ని రకాలుగా అర్హమైనది .


















No comments:

Post a Comment