Sunday 17 May 2015

సెక్స్ పవర్ ఉన్నా... పడక గదిలో తుస్‌మంటున్నారా...!


చాలా మంది యువకులు / పురుషుల్లో సెక్స్ పవర్ ఉన్నప్పటికీ.. పడక గదికి చేరగానే అంగస్తంభన కాకపోవడంతో థర్మామీటర్‌లోని పాదరసంగా తుస్‌మని నీరశించిపోతారు. దీంతో స్త్రీలు ఏదో తెలియని వెలితితో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతుంటారు.
వాస్తవానికి బెడ్రూంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడూ సంభోగంలో పాల్గొనాలని ఆరాటపడుతారు. కానీ అక్కడికి వచ్చేసరికి తుస్‌మని పోవడానికి ఏంటి కారణం? అని ఆలోచన చేస్తే దీనికి పలు కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు. ముఖ్యంగా వివిధ రకాల విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సెక్స్‌పవర్‌ను పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
కేవలం ఏదో తింటున్నాం... అని కడుపు నింపుకుంటే సెక్స్ లైఫ్ అంత పవర్‌ఫుల్‌గా ఉండదన్నది వారి మాటగా ఉంది. సంభోగం మరింత రసరంజుగా ఉండాలంటే అనేక రకాలైన విటమిన్లు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచన చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది విటమిన్ 'ఎ' ఇది ఎప్తీలియల్ టిష్యూలను ఆరోగ్యంగా ఉంచి శరీరంలోని సున్నితవయాలైన పురుషాంగం వంటివాటిని శక్తివంతంగా ఉంచుతుంది.
అంతేకాదు మహిళల యోనికి కూడా సెక్స్‌పరంగా మంచి స్పందనలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ కేరెట్, వెన్న, గుడ్డులో పచ్చసొనలో లభిస్తుంది. విటమిన్ 'బి' విటమిన్ బి2 మరియు ఫోలిక్ యాసిడ్ లోపిస్తే గర్భం వచ్చే ఛాన్సు ఉంటుంది. కనుక ఈ విటమిన్లు ఉన్నటువంటి పదార్థాలను స్త్రీలు తీసుకోవాలి.
ఇవి దొరికే పదార్థాలు కోడిమాంసం, చేపలు, బీన్స్, గింజధాన్యాలు, అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయలు. ఇకపోతే విటమిన్ 'సి'. దీనికి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంపొందించే శక్తి ఉంది. ఈ విటమిన్ కలిగిన పదార్థాలను తీసుకునేవారిలో సంతానప్రాప్తికి సమస్య ఉండదు. దొరికే పదార్థాలు... అన్నిరకాల పండ్లు కూరగాయలు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, కివీఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఈ ఆర్టికల్ ని తెలుగు ఫన్ జోన్ నించి తీసుకుని పోస్ట్ చెయ్యడమైనది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on April 5, 2014 at 7:36am
వృషణాల పరిమాణం ఎంత ఉండాలి?
ప్రతి పురుషునికి 2 వృషణాలువుంటాయి. ఒక్కొక్క వృషణం 4-5 సెంటిమీటర్లు నిలువు కొలత, రెండున్నర సెంటీమీటర్ల వెడల్పు, మూడు సెంటీమీటర్ల మందం వుంటుంది. వృషణం బరువు 10-14 గ్రాములు వుంటుంది. వృషణాలు ముఖ్యంగా రెండు విధులు నిర్వర్తిస్తాయి. ఒకటి పురుష సెక్స్ హార్మోనుని ఉత్పత్తి చేయడం, రెండు గర్భధారణకి కావలసిన వీర్యకణాలని ఉత్పత్తి చేయడం. వ్రుశానాల్లో లైడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి . ఇవి పురుష సెక్స్ హార్మోన్లని ఉత్పత్తి చేస్తాయి. వృషణాల్లో సెమిని ఫెరస్ ట్యూబ్యుల్స్ వుంటాయి. ట్యూబుల్లో వీర్యకణాలని తయారుచేసే కణాలు వుంటాయి. వృషణాల నుంచి సెమిని ఫెరస్ ట్యూబ్యుల్స్ గోట్టాలుగా బయటికి వచ్చి ఒక గుంపుగా ఏర్పడి వుంటాయి. ఈ గుంపుని ఎపిడిడిమిస్ అంటారు. ఈ ఎపిడిడిమిస్ నుంచే వీర్యవాహిక తయారవుతుంది.
కొందరిలో వృషణాలు వుండవలసిన పరిమాణం కంటే చాలా చిన్నవిగా కుంకుడుకాయంత వుంటాయి. వృషణం చాలా చిన్నదిగా వుండబట్టి వీర్యకణాల ఉత్పత్తి వుండదు. దానివల్ల సంతాన సాఫల్యత వుండదు. కొన్ని రకాల ఇన్స్ ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా వృషణాలు వాచీ సెమినిఫెరస్ ట్యూబ్యుల్స్ దెబ్బతింటాయి. దానివల్ల వీర్యకణాలు తగ్గిపోవడమో, అసలు లేకుండా అవడమో జరుగుతుంది. అందుకని వృషణాలు వాచినప్పుడు వెంటనే చికిత్సపొందాలి. వృషణాల మీద ట్యూనికా వెజైనాలిస్ అనే సన్నటి పొర కప్పి వుంచుతుంది. కొందరిలో వృషణాల మీద ముసుగుగా వున్న ఈ పొరకింద నీరు చేరుతుంది. ఆ నీరు ఎక్కువ అవడంతో బుడ్డ తయారవుతుంది.

బుడ్డనే వరిబీజం అని హైడ్రోసిల్ అని అంటారు. వరిబీజం తయారవడానికి ఎందరిలోనో స్పష్టమైన కారణం కనబడదు. వృషణాలకి ఇన్ ఫెక్షన్స్ వచ్చినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, పైలేరియా వ్యాధి సోకినప్పుడు నీరు చేరుతుంది. వ్యాధి క్రిములవల్ల, బోదవ్యాధివల్ల వరిబీజం ఏర్పడేవారిలో మందులు వాడటం వల్ల తగ్గే అవకాశం వుంది. కొంతమందిలో వృషణాలకి కంతలు  ఏర్పడతాయి. వరిబీజం కాకుండా వృషణాల పరిమాణం పెరిగినవారిలో టెస్టిక్యులార్ బయాస్పి తీసి పరీక్ష చేస్తే వ్యాధి ఏమైనదీ తెలుస్తుంది. బీజకోశంలో వృషణాలు రెండూ ఒకటే లెవల్ లో వుండవు. ఒకటి క్రిందికి, మరొకటి పైకి వుంటాయి. వృషణాలకి శరీరం వేదికంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి తక్కువగా వుండాలి. వృషణాలు వేడెక్కితే బీజకోశం సాగుతుంది. బీజకోశం చర్మంలో వుండే పలుచని కండరాలు సాగడంతో వృషణాలు గాలిపోసుకుని చల్లబడతాయి. ఎండాకాలంలో బీజాలు సాగివుండటం, చలికాలంలో ముడుచుకుని వుండటం సహజం.
బీజకోశంలో వృషణాలు క్లిమాస్ట్రిక్ కండరాలతో వేలాడి వుంటాయి. ఈ కండరాలకి సాగే గుణం, ముడుచుకునే గుణం వుంటుంది. అవసరమైనప్పుడు ఈ కండరాలు సాగుతాయి. అప్పుడు వృషణాలు కిందకి వేలాడుతూ కనబడతాయి. క్లిమాస్ట్రిక్ ముడుచుకుంటే వృషణాలు పైకి గుంజుకుంటాయి. కొందరు ఈ విషయం తెలియక బీజకోశం సాగి ఉండటం, వృషణాలు క్రిందికి వేలాడి వుండటం సెక్స్ బలహీనత అనుకుంటారు.

ఆర్టికల్ ని తెలుగ వన్ డాట్ కాం నించి తీసుకుని పోస్ట్ చేయబడింది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on April 5, 2014 at 7:33am

పురుషాంగంలో రక్తప్రసరణ లోపాలు - పార్ట్ 2 
కొందరిలో వీనస్ లీకేజీ వుంటుంది. ఇలాంటివారిలో రక్తనాళాలు చక్కగానే ఉంటాయి. పురుషాంగంలోకి రక్తం చక్కగానే ప్రసరిస్తుంది. అయినా కొద్ది క్షణాల్లోనే అంగం మెత్తబడుతుంది. పురుషాంగం గట్టిపడి ఎక్కువసేపు నిలబడి వుండాలంటే పురుషాంగంలోకి చేరిన రక్తం రతి ముగిసేవరకు పురుషాంగంలోనే నిల్వ వుండాలి. వీనస్ లీకేజ్ వున్నవారిలో అంగం స్తంభించినా వెంటనే మెత్తబడిపోతుంది. లేదా పూర్తిగా గట్టిపడటమే వుండదు. పెపావరిన్ ఇంజక్షను టెస్టు చేసిన కొందరిలో ప్రియాపిజమ్ అనే పరిస్థితి తలెత్తుతుంది. ప్రియాపిజమ్ కలిగిన వారిలో అంగం గట్టిపడి ఎన్నిగంటలైనా తగ్గదు. ప్రియాపిజమ్ పరిస్థితి చాలా బాధ కలిగిస్తుంది. పెపావరిన్ ఇంజక్షను ఇవ్వగా నాలుగు గంటలైనా అంగం మెత్తబడనివారికి పురుషాంగంలోని రక్తాన్ని డ్రయిన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎవరి మటుకు వారు ఇటువంటి టేస్ట్ చేసుకోకూడదు.
కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉన్నవారిలో షుగరువ్యాధి ఉన్నవారిలో, ధూమపానం ఎక్కువగా చేసేవాళ్ళలో రక్తనాళాలు సన్నబడిపోయి అంగస్తంభనలు సక్రమంగా వుండకపోవచ్చు. ఇటువంటివారు ఆహారంలో కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు వాడాలి. స్మోకింగ్ చేయడం కంప్లీట్ గా మానేయాలి. దాంతో కొంతకాలానికి రక్తనాళాల పరిస్థితి కొంత మెరుగవుతుంది. షుగరు వున్నవారిలో రక్తనాళాలు సన్నబడి అంగస్తంభన వైఫల్యం కలగవచ్చు. అందుకని షుగరు వున్నవాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ ఆహార నియమాలు పాటించాలి. ఎల్లవేళల షుగరుని అదుపులో వుంచడానికి బిళ్ళలు, ఇన్సులిన్ ఇంజక్షన్ లు వాడాలి. రక్తప్రసనలో లోపం వుంది అంగస్తంభనలు సక్తమంగా లేనటువంటివారికి కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు బాగా తోడ్పడతాయి.
ఆర్టికల్ ని తెలుగ వన్ డాట్ కాం నించి తీసుకుని పోస్ట్ చేయబడింది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on April 5, 2014 at 7:32am
పురుషాంగంలో రక్తప్రసరణ లోపాలు - పార్ట్ 1 
సాధారణంగా అంగస్తంభన వైఫల్యానికి మనస్సులో భయం, కంగారు, ఆందోళన, రకరకాల కాంప్లెక్స్ ఫీలింగ్స్ కారణం. కాని అంగం తగినంత పటిష్టంగా స్తంభించకపోవడంలో నరాలు, హార్మోన్లు, రక్తనాళాల పాత్ర కూడా వుంది. రక్తప్రసరణలో ఏమయినా లోపం వున్నపుడు అంగం స్తంభించదు. రక్తప్రసరణలో లోపాలకి రకరకాల కారణాలున్నాయి. దీర్ఘకాలంగా రక్తపోటు వున్నవారిలోనూ, ఎదిరోస్కిర్లోసిస్ వల్ల రక్తనాళాలు గట్టిపడినవారిలోనూ అంగస్తంభన పటిష్టంగా వుండదు. అధికంగా స్మోకింగ్ చేసేవారిలోనూ, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధికశాతంలో వున్నవారిలోనూ రక్తనాళాలు అనారోగ్యంగా ఆరతాయి.
రక్తనాళాలు గట్టిపడతాయి. రక్తప్రసరణలో కూడా లోపం ఏర్పడుతుంది. దాంతో సెక్స్ కోరిక బలీయంగా వున్నప్పటికీ పటిష్టంగా మారదు. మెత్తగానే వుండిపోతుంది. ప్రమాదాలలో బీర్జాలకి, పురుషాంగానికి దెబ్బలు తగిలినప్పుడు రక్తనాళాలు దెబ్బతినవచ్చు. ఇటువంతివారిలో రక్తప్రసరణలో లోపం ఏర్పడి అంగస్తంభనలుకొంతవరకు దెబ్బతినవచ్చు. రక్తప్రసరణలో లోపం వల్ల అంగం స్తంభించకుండా అయ్యిందా భయంవల్ల, ఆందోళనవల్ల అయ్యిందా అనేది తెలుసుకోవడానికి నాక్టిర్నల్ పెనైల్ ట్యూమసెన్స్ టేస్ట్ తోడ్పడుతుంది. పెనైల్ డాప్లర్ టేస్ట్, రిజిస్కాన్ అంగస్తంభన వైఫల్యం మానసిక కారణాల వల్లనా, రక్తప్రసరణలో లోపం వల్లనా అనేది నిర్థారిస్తాయి. పెనైల్ యాంజియోగ్రఫీ రక్తనాళాల్లో లోపాన్ని తెలుపుతుంది.
పై పరీక్షలు ఖర్చుతో కూడుకున్న టెస్టులు. ఇంట్రాకేవర్నస్ పెపావరిన్ ఇంజక్షను పరీక్ష అతి సులువుగా చక్కని సమాచారాన్ని అందజేస్తుంది.60 మి.గ్రా. పెపావరిన్ ఇంజక్షను పురుషాంగంలోని కేవర్నస్ సైనస్ లోకి చేయడంతో కొద్ది నిముషాల్లోనే అంగం స్తంభిస్తుంది. ఇంజక్షను చేశాక అంగం స్తంభించడానికి తీసుకున్న సమయం, అంగస్తంభన నిలబడిన సమయం రక్తనాళాల స్థితిని తెలుస్తుంది. పెపావరిన్ ఇంజక్షను బదులుగా ప్రోస్టాగ్లాండిన్ -ఇ ఇంజక్షను కూడా బాగా తోడ్పడుతుంది. పురుషాంగానికి అంగం పూర్తిగా గట్టిగా గట్టిపడుతుంది. గట్టిపడిన పురుషాంగం కనిసం 30 నిముషాలు పటిష్టంగా వుంటుంది. పురుషాంగానికి రక్తప్రసరణలో లోపం వుంటే పెపావరిన్ ఇంజక్షను ఇచ్చాక స్తంభించడానికి 12 నిముషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకవేళ అంగం స్తంభించినా పూర్తిగా గట్టిపడదు. కొద్దో గొప్పో గట్టిపడినా త్వరగా మెత్తబడుతుంది.
Comment by రాయుడు on March 31, 2014 at 11:30am
పురుష జననేంద్రియాలు : వాటి నిర్మాణ రహస్యాలు :- Part 2
అంతర్ జననేంద్రియాలు :-
వృషణాల వీర్యకణాలు తయారీ చేసినా రతిలో పురుషుడు పాల్గోనేంతవరకు వీర్యకణాలకి రిజర్వాయర్ లా పనిచేసే శుక్రకోశాలు, వృషణాలనుంచి ముద్దగా వచ్చి శుక్రకోశాల్లో ఉంది పోయిన వాటిని తేలికగా పయనించడానికి పాలలాంటి తెల్లని ద్రవం తయారు చేసి కలిసే ప్రోస్టేటు గ్రంథి, కోవర్స్ గ్రంథి అంతర్ జననేంద్రియాల్లో ముఖ్యం. ప్రోస్టేటు గ్రంధి మూత్ర కోశానికి దిగువన ఉంటుంది.
శుక్రకోశాలనుంచి వీర్యకణాలు మూత్ర నాళంలోకి రాగానే ప్రోస్టేటు, కావర్స్ గ్రంథులనుంచి తెల్లని ద్రవం వెలువడుతుంది. ఇలా పలచగా తయారయిన వీర్యం యోని మార్గంలోనూ గర్భంలోను తేలికగా పయనిస్తాయి. ప్రోస్తేటు గ్రంథి నుండి ద్రవం తక్కువగా తయారయితే వీర్యం చిక్కగా ఉంటుంది.
ఎక్కువగా తయారయితే వీర్యం పలచగా ఉంటుంది. అంతేకాని వీర్యం చిక్కగా ఉంటె బలవర్థకమైనదనీ, పలుచగా ఉంటె బలహీనమైనదనీ భావించడం దానికి మందులు వాడడం తప్పు. ఇంకా వీటి గురించి ముఖ్యమైన విషయాలు ముందు ముందు వివరంగా తెలుసుకుందాం.
ఆర్టికల్ ని తెలుగ వన్ డాట్ కాం నించి తీసుకుని పోస్ట్ చేయబడింది .. ఆ సైట్ వారికి మరియు ఈ ఆర్టికల్ రాసిన వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ .. మీ రాయుడు
Comment by రాయుడు on March 31, 2014 at 11:29am
పురుష జననేంద్రియాలు : వాటి నిర్మాణ రహస్యాలు :- Part 1

అనిల్ కుమార్ లో అర్థంలేని ఆలోచనలు కలుగుతున్నాయి. హస్తప్రయోగం వల్ల అంగ పరిమాణం తగ్గిపోయిందనీ, వృషణాలు క్షీణించి పోయాయని తాను ఇక దాంపత్య జీవితానికి పనికి రానని, పెళ్ళి చేసుకునేకంటే ఆత్మహత్య చేసుకోవడం మెరుగని భావించసాగాడు. ఇక ఎప్పుడూ అదే దిగులు, ఆ మానసిక ఆందోళన వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోయినందువల్ల కామవాంఛ సన్నగిల్లి అంగస్తంభన బలహీనంగా ఉంటోంది. అంతేగాని హస్త ప్రయోగంవల్ల శుక్లనష్టంవల్ల కాదు.
వాస్తవానికి ఒకసారి పెరిగిన అంగం క్షీణించి పోవదమంటూ జరగదు. పురుష జననేంద్రియాల గురించి ఏ రకమైన విజ్ఞానం లేనందువల్లనే అనిల్ కుమార్ లో అజ్ఞానంతో కూడిన అభిప్రాయాలు అతన్ని అదోలా తయారుచేశాయి. పురుష జననేంద్రియాలని రెండు భాగాలుగా విభజించవచ్చు
1) బాహ్యజననేంద్రియాలు
2) అంతర్ జననేంద్రియాలు.
అంగస్తంభనానికి అనుకూలమైన పురుషాంగ నిర్మాణం :-
బాహ్యంగా కనబడే జననేంద్రియాలలో ఇకటి పురుషాంగం. రెండవది బీజకోశము. ముందుగా పురుషాంగం గురించి తెలుసుకుందాం. ఈ పురుషాంగ నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంది. పురుషాంగంలో ఎట్టి ఎముక ఉండదు. ఇందులోని కండరాలు కేవర్నాస్, స్పాంజి టిష్యూల వల్ల లింగం కామోద్రకం కలిగినప్పుడు లావు అవడానికి, సాగడానికి వీలుగా ఉంటుంది. అన్ని కండరాల్లో వలెనే కాకుండా పురుషాంగంలో ఒక టిష్యూకి మరొక టిష్యూకి మధ్య ఎక్కువ ఖాళీస్థలం ఉంటుంది. కామోద్రేకం కలగగానే పురుషాంగంలో వుండే రక్తనాళాల్లోకి రక్తం వేగంగా ప్రవహిస్తుంది.
ఆ రక్తనాళాల్లోంచి రక్తం టిష్యూల మధ్య వుండే ఖాళీ గదులలోకి ప్రవహిస్తుంది., ఇలాటి టిష్యూల మధ్య చేరిన రాత్కం మరికొన్ని రక్తనాళాల ద్వారా తిరిగి తీసుకుని పోకుండా కామోద్రకం కలగగానే పురుషాంగం మొదట్లో ఉండే కండరాలు ఆ రక్తనాళాలని నొక్కిపట్టి ఉంచుతాయి. రక్తం పురుషాంగంలో ఉండే టిష్యూ గదుల మధ్యకి ఎంత చేరితే అంత ఎక్కువగా లావు ఎక్కడం, పొడుగు సాగడం, గట్టిపడటం జరుగుతుంది. దీనికి అంగ స్తంభనం అని అంటారు.
ఇలా అంగ స్తంభనం పొందిన మీదటనే పురుషుడు సంయోగానికి పూనుకొన గలుగుతాడు. పురుషాంగంపైన సన్నని చర్మం ఉన్నా, అంగం చివర ఉండే చర్మం ముందుకీ వెనకకి లాగేందుకు ముడవబడేందుకు వీలుగా ఉంటుంది. ఈ కదిలే చర్మం భాగం పురుషాంగం చివరి భాగం అయిన శిశ్నాన్ని మూసి ఉంచుతుంది. సంయోగం సమయంలో అంగం స్తంభించగా చర్మం ఏనాకకు కుంచుకు పోతుంది. శిశ్నం వెనక భాగాన్ని చుట్టూ చిన్న చిన్న గ్రంథులు చెమట పొక్కులులాగా ఎన్నో ఉంటాయి. వీటినుంచి ఎప్పుడూ ఒకరకమైన ద్రవపదార్థం తయారవుతూ శిశ్నం తడిగా ఉండేటట్లు చేస్తుంది.
పురుషాంగాన్ని రోజూ చర్మం వెనకకు తీసి శుభ్రం చేయకపోతే ఈ ద్రవపదార్థం సుద్దగా మారి దుర్గంధాన్ని కలిగిస్తుంది. పురుషాంగంలోని కండరాలు ఉబ్బే గుణం, సాగే గుణం కలిగిఉండి, రతికి ఉపయుక్తంగా ఉంటె పురుషాంగంలో ఉండే మూత్రనాళమే వీర్య వాహికగా పనిచేస్తుంది. అందుచేత పురుషాంగంలో వీర్యం వచ్చేదారి వేరు, మూత్రం వచ్చే దారి వేరుగా లేవు. ఇక పురుషాంగం క్రిందభాగమున ఒక సంచిలాగా ఉంటుంది. దీనిని బీజకోశం అని కూడా అంటారు.
ఇందులో రెండు వృషణాలు ఉంటాయి. ఈ వృషణాలనే టెస్టికల్స్ అని కూడా అంటారు. ఇవి వీర్య కనాలని ఉత్పత్తి చేయడమే కాకుండా పురుష సెక్షు హార్మోన్లని కూడా తయారు చేస్తాయి. ఇందులోని ఎడమవైపు వృషణం కుడి వైపు దానికంటే కొద్దిగా క్రిందికి జారినట్లుగా ఉంటుంది. వృషణాలనుంచి తయారైన వీర్యకణాలు రెండు వృషణాలనుంచి వేరువేరుగా నిర్మాణమై ఉన్న వీర్యవాహికల నుంచి ప్రయాణించి శుక్రకోశాల్లోకి చేరతాయి. ఈ బీజకోశానికి ఉండేచర్మం చలికి ముడుచుకునేటట్లు వేడికి సాగేటట్లుగా లోపల ఉండే పల్చని కండరపు పొరతో కూడి ఉంటుంది.
అందుకనే బీజకోశం చర్మం బాగా ముడుచుకుని పోయినప్పుడు అది చాల చిన్నదిగా కనబడుతుంది. బీజకోశం చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా అనే దానిని బట్టి రతి సాఫల్యత ఆధారపడిలేదు.
Comment by రాయుడు on March 31, 2014 at 2:30am
సెక్సర్‌సైజులు - పార్ట్ 5
ఆధునిక జీవితం, లైంగిక సౌఖ్యాన్ని దూరం చేస్తుంది. యాంత్రికత, రసస్ఫూర్తిని నశింపచేస్తు వుంటే, యంత్ర పరికరాల మీద ఆధారపడి జీవించడం ఎక్కువ కావడం వల్ల శరీరానికి పెద్దగా పనిలేకుండా పోయింది. శ్రమలేక కండరాలు బద్ధకాన్ని అలవర్చు కుంటున్నాయి. దీనిని అధిగమించాలంటే వ్యాయామం చేయడం తప్పని సరి. ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా రతిక్రీడలో పాల్గొ నాలంటే రెగ్యులర్‌ వ్యాయామాలు, మరికొన్ని నిర్దుష్టమైన వ్యాయామాలు, క్రమం తప్పకుండా పాటించి తీరాల్సిందే. జీవితంలో నెలకొని వున్న మొనాటినీని పోగొట్టి, మనసును రంజింప చేసేది సెక్సు అయితే... ఆ సెక్సుని సామర్థ్యంతో నిర్వహింపచేసేవే ఈ ఎక్సర్‌సైజులు.

ఈ భూమ్మీద ప్రాణి కోటి ఆవిర్భవించడ మే ఒక అపూర్వమైన విషయం. అద్భుతమైన విషయం. దీని ఆవిర్భావం శాస్ర్తీయ జ్ఞానానికి, తర్కబద్ధమైనదిగానే భావించడానికి ఎన్నో దృష్ఠంతాలు వున్నప్పటికీ, మానవ నిర్మిత పరిశోధనా లయాలో సారుప్యతాం శాలను ఆధారంగా చేసుకునొ ‘కృత్రిమ’ వాతావరణం సృష్టించి నప్పటికీ, జీవ ఆవిర్భావం తిరిగి అదే పద్ధతితో పునరుద్భవించకపోవడం మేధావులకు అంతుచిక్కని రహస్యం. నీటిలో ఎమినో ఆసిడ్లు ఇతర జీవ రసాయనిక మూలకాలు ఏదో ఒక అపూర్వమైన సమయంలో ఒక్కటిగా కలిసాయి. ఏకకణ జీవి పుట్టింది. ఆ తరువాత ఎన్ని రకాలుగా అవస్థలు పడినా, పడుతూ వున్నా, మరొక జీవి ఏదీ కృత్రిమంగా ల్యాబ్‌లలో సృష్టించబడడం సంభవించడం లేదు.

ఒక కాంబినేషన్‌కు చెందిన పరిస్థితులలో జీవి పుట్టిందని భావిస్తే, తర్కబద్ధంగా, శాస్ర్తీయంగా దానికి సాక్ష్యం కూడా న్పిస్తూ వుంటే, మరి అదే వాతావరణాన్ని సృష్టించి నపుడు జీవి ఎందుకు పుట్టడం లేదన్నది అర్థంకాని ప్రశ్న..., జవాబు దొరకని ప్రశ్న..., తర్కాన్నిసైతం ప్రశ్నిస్తున్న సమస్య..., అయినా మానవుడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదనుకోండి. ఎప్పుడో, ఎక్కడో, భవిష్యత్తులో ఈ పరిణామం ఏర్పడుతుంది. సాధారణంగా ఏయే పరిస్థితుల్లో ఒక జీవకణం ఊపిరి పోసు కుంటుందో సైన్సుకు అందక మానదు. ఇది మనిషికి ఉండే వట్టి పేరాశ మాత్రమేనని అనుకోవ టానికి వీల్లేదు. ఇది మన ‘నమ్మకం’ మన అపూర్వమైన శాస్తవ్రిజ్ఞానం మనకు అందించిన అనంతమైన ‘ప్రగతి’ ద్వారా, మనకు ఏర్పడిన విశేష అనుభవం కారణంగా మనకు ఏర్పడిన ఒక దృఢమైన నమ్మకం.

పునరుత్పత్తి ప్రాముఖ్యత
జీవి పుట్టుకే ఇంత అపూర్వమైనదిగా గోచరిస్తున్నపుడు, జీవి కొనసాగింపు చర్య ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. ఈ భూమ్మీద ఉద్భవించిన ప్రతిజీవి ‘నిర్దేశిత’ లక్ష్యాలతో జన్మించడం మరీ ఆశ్చర్యాన్ని కల్గించే విషయం. ఏక కణజీవి నుంచి, మనిషి వరకూ ప్రతిజీవి, ప్రతిప్రాణీ, పురుగు, పుట్రా చెట్టూ, చేమ తన జాతి కొనసాగింపుకు ‘జీవితాన్ని’ ఖర్చు చేస్తుంది. తన తదనంతరం, తనలాంటి మరొక జీవిని ఇక్కడపెట్టి వెళ్తుంది. ఒకవేళ ఈ ఏర్పాటే గనుక జీవికి లేకపోయినట్లయితే ఏమైవుండేది..? అపూర్వమైన జీవి ఆవిర్భావం, ఆ అపూర్వమైన వాతావరణం, పర్యావరణ మరియు జీవ రసాయినిక మేళవింపు కోసం ప్రతిజీవి ఎదురుచూడవల్సి వచ్చేది.

ఒక జీవి లేదా ఒక సంతతికి చెందిన ప్రాణి పుట్టిన పిదప, మళ్ళీ మరొక జీవి లేదా, అదే సంతతికి చెందిన మరొక ప్రాణి పుట్టటానికి ఈ భూమి మీద శతాబ్దాల పాటు నిరీక్షించవల్సి వచ్చేది. ఒకవేళ నిరీక్షించినా, పుడ్తుందనే గ్యారెంటీ ఏమిటి? శాస్తబ్రద్ధంగా కృత్రిమంగానైతేనేం, అచ్చం జీవి అవిర్భా వానికి అవసరమైన అన్ని పరిస్థితులనూ కల్పించినప్పటికీ, జీవి ఆవిర్భంచినది, సహజ ప్రకృతిలో మాత్రం ఎట్లా పుడ్తుంది..? పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. ఇటువంటి మీమాంస స్థితిలో ‘ప్రాణి’ వేళ్ళాడుతూ వుండవల్సి వచ్చేది. ఈ స్థితిరా కూడదని ప్రాకృతిక ఆదేశం కాబోలు.అందుకే ఈ భూమండలం మీద ఊపిరి పోసుకున్న ప్రతి జీవి.... ఆ నిర్దేశిత ఆదేశం మేరకు తన శరీరంలోనే వ్యవస్థీకరించబడిన జీవాత్మక రంగాన్ని అసరాగా తీసుకుని పునరుత్పత్తి సాధనే జీవన పరమావధిగా ఈ జీవితాన్ని గడుపుతుంది. తనలాంటి మరొక జిరాక్స్‌కాపీని ముద్రించి తన తనువును చాలిస్తుంది.
ఈ ఆర్టికల్ రాసి పోస్ట్ చేసిన మహేందర్ & హెల్త్ కేర్ వెబ్ సైట్ వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ . రాయుడు
Comment by రాయుడు on March 31, 2014 at 2:28am

సెక్సర్‌సైజులు - పార్ట్ 4



లైంగిక సమస్యల ఉత్పన్నత: aame-chaalahotమనిషి జీవితంలో ఏకకాలంలో మూడు తరాలు కలిసి సహజీవనం చేయడం జరుగుతుంది. ఇది మనిషి జీవన స్వరూపం. ఒకప్పుడు విచ్చలవిడిగా సంచార జీవితం గడిపిన మనిషి ఇపుడు సంఘ జీవి అయ్యాడు. తిండి తినడం, లైంగిక అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాదు అతని ప్రథమ కర్తవ్యం. ఆరోగ్యకరమైన సమాజాన్ని పోషించటం ప్రతి మనిషి విద్యుక్త ధర్మం. అందుచేత సామాజిక నియమ నిబంధనలను పాటించక తప్పదు. దీనితో, మనిషిలో సహజసిద్ధంగా ఉండే లైంగిక ఆసక్తి ఇప్పుడు ఎంతో మార్పు చెందింది. క్రమబద్ధం చేయబడింది. అభివృద్ధి చేయబడింది. సానబెట్టబడింది. వ్యతిరేక పరిణామాలను గనుక ఆలోచించనట్లయితే మానవునిలో ఉద్రేకంగా ఉండే ఈ లైంగికాసక్తి అన్ని రకాలుగా మెలిపెట్టబడింది. అసంతృప్తికరంగా మలచబడింది.ఒక స్ర్తీతో లైంగిక జీవితాన్ని గడపటం నాగరిక జీవితంలో అత్యున్నతమైన ప్రామాణిక సూత్రం.

ఇది మనిషి జీవితాన్ని వ్యవస్థీకృతం చేస్తుంది. అందువల్ల కలిగే ప్రయోజనాలు అమోఘమైనవి. మనిషి ఒకప్పుడు పచ్చి మాంసం భక్షించాడు. ఇప్పుడు ‘చికెన్‌ రోస్ట్‌’ తింటున్నాడు. కంటబడిన మాంసం ముద్దను నమలటానికి, రోస్టు కమ్మదనానికి తేడా ఉన్నట్టే మనిషి లైంగిక జీవితంలో కూడా నాగరికత వల్ల ఎంతో శోభ చేకూరింది. వైవాహిక జీవితం ఎంత వ్యవస్థీకృత విధానమో తర్కబద్ధంగా మానవ జాతికి తెలిసిందే. అయినప్పటికీ కనబడిన ప్రతి స్ర్తీని రమించలేకపోతున్నాననే ఆవేదన, అసంతృప్తి మనిషిలో కందూతి జంతుప్రవృత్తి ఎక్కడకు పోతుంది. అవ్యవస్థీకృతమైన ఆ అనాదితత్వం దాని పనిని అది చేసుకుపోతూనే ఉంటుంది. ఫలితంగా లైంగిక అసంతృప్తి, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

hot1లైంగికోద్రేకానికి, లైంగిక స్వేచ్ఛకు ఇంతకట్టడి ఏర్పడినందువల్ల, భయాందోళనలు, అనుమానాలు, అపోహలు, మిధ్యలు, అపరాధ భావనలు, అనారోగ్యకరమైన వైఖరులు, అంతర్గత సంఘర్షణలు, దమనభావాలు, టెన్షన్‌, యాంగ్జయిటీలు, మానసిక అపవ్యవస్థలు, లైంగిక విచలనాలు, అసహనం, శీఘ్రస్కలనం, జడత్వం.. ఇలా అనంతమైన సమస్యలు ఇప్పుడు మానవ సమాజంలోకి అడుగుపెట్టి తిష్టవేశాయి. మనిషి ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నదేదైనా ఉంటే అది లైంగిక వాంఛల విషయంలోనే అని చెప్పక తప్పదు. మనిషి జీవితం ఒక కణం ఫలదీకరణం చెందటం ద్వారా ప్రారంభమవుతుంది. అప్పటి నుండి కణాల వృద్ధి చెంది కన్ను, ముక్కు, చెవులు ఏర్పడతాయి. కాళ్ళు చేతులు తయారు అవుతాయి. ఒక లివరు, రెండు కిడ్నీలు, ఒక గుండె, ఊపిరితిత్తులు ఏర్పడతాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పరిపూర్ణమైన విధులు ఉన్నాయి. లివర్‌, బైలును ఉత్పత్తి చేయాలి. గుండె రక్తాన్ని పంపు కొట్టాలి. ఊపిరితిత్తులు ఆక్సీకరణకు తోడ్పడాలి. మెదడు... ఆలోచించాలి. అదే విధంగా మనిషి శరీరంలోని లైంగికావయవాలకు కూడా నిర్దుష్టమైన కార్యనిర్వహణా విధులు నిర్దేశించబడ్డాయి. అవి కూడా ఒక గుండె ఊపిరితిత్తుల వలె వాటి పనిని అవి సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోవాలి. అవయవాల మధ్య తేడా కణ నిర్మాణంలో మాత్రమే గోచరిస్తుంది. కానీ ఒక పరిపూర్ణమైన శారీరక వ్యవస్థను రూపొందించటానికి, ఏ అవయవానికి గల పాత్ర ఆ అవయవానికి ఉంది. అదే విధంగా లైంగిక అవయవాలు కూడా..! జీర్ణ క్రియ, విసర్జన క్రియ ఎంత ముఖ్యమో లైంగిక క్రియ కూడా అంతే ముఖ్యం. లైంగిక అవయవాల విధి నిర్వహణ, శారీరక వ్యవస్థలో మరే ఇతర అవయవాల విధి నిర్వహణకు విరుద్ధమైనదీ, రహస్యమైనదీ కాదు. కాగా లైంగిక అవయవాల విధులకు మనం ఇతర అవయవాల విధులకిచ్చినంత ప్రాముఖ్యతనిస్తున్నామా లేదా అన్నది సందేహాస్పదం.
Comment by రాయుడు on March 31, 2014 at 2:27am

సెక్సర్‌సైజులు - పార్ట్ ౩


సెక్సు ఒక అభ్యసన ప్రక్రియ
మనిషి వికాసవంతమైన బుద్ధిజీవి. మా నసిక ఉద్వేగ ఉన్నతిని సాధించినవాడు. అం దుచేత లైంగికత విషయంలో మిగిలిన అన్ని ప్రాణుల కన్నా, ఎక్కువ మానసిక ప్రమే యాన్ని కల్గి వుంటాడు. జంతువు లలో సెక్సు హార్మోనుల విడుదల, లైంగిక చర్యల భ్రమ ణం, లైంగిక ప్రవర్తన, ఇవ్వన్నీ పూర్తిగా అభ్య సనాలు కావు. మానవుల్లో లైంగిక ప్రవర్తన, అతని గతాను భవం, అభ్యసనాలను బట్టి ప్రభావితమవు తుంది. అందుచేత జంతు ప్రపంచానికి తెలియని మానసిక ఆలోచనల ప్రమే యం మనిషికి వుంటుంది. అది మానవుల కాలంలో, మనిషి వయసుకు వచ్చిన పిదప మైధు నానికి ఏ అడ్డంకీ వుండేదికాదు. గణనీ యమైన స్వేచ్ఛవుండేది.

అప్పట్లో అసంతృప్తి లేదు. నియమ నిబంధనలూ లేదు. అవరోధ భావాలు లేవు. లైంగికంగా చాలా స్వతంత్రం గా ఆనందాన్ని పొందే అవకాశం వుండేది. లైంగిక సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో ఉప యోగించుకోవడం జరిగేది. జంతు ప్రవృత్తికి దీనికి తేడా ఏమీలేదు. మైధునంలో పాల్గొనే స్ర్తీ పురుషులకు కూడా ఏ విధమైన రూల్సు, రెగ్యులేషన్స్‌ వుండేవికావు. పురుషులు ఎంత చక్కగా ఆనందాన్ని అనుభవించేవారో, అంతే చక్కగా స్ర్తీ కూడా ఆనందాన్ని పొందుతూ వుండేది. అప్పట్లో ఇది ఆహారాన్ని తీసుకోవ డం, నీటిని తాగడం లాగానే, శారీరక ఆవస రాన్ని తీర్చుకోవడానికి చేసే చర్యగా వుండేది. అది విచ్చలవిడితనం అనలేంకానీ, మనిషి తన ఇష్టానుసారం మైధునచర్యలో పాల్గొనేవారు. దీనివల్ల పర్యవసానాలు ఏమి టన్నది ప్రక్కన పెడితే, మనిషి అలవాట్లల్లో తిండి తినడం ఎంత ప్రాము ఖ్యత కల్గిన అం శమో, అంత ఎక్కువ ప్రాముఖ్యత మైధునా నికి కూడా ఇవ్వడం పూర్తి స్థాయిలో జరిగింది.
సెక్సర్‌ సైజులు
coupleఫలితంగా అప్పట్లో మనిషి లైంగిక సమస్యలకు లోను కావడం జరగలేదు. మనిషి క్రమంగా నాగరికుడయ్యాడు. సంఘం ఏర్పడింది. రూల్సు వచ్చాయి. వయసుకు వచ్చినా, బులబాటం తీర్చుకోవటానికి ఇపుడు పర్మిషన్‌ లేదు. వైవాహిక జీవితాన్ని గడపటానికి వెంటనే అనుమతి లభించదు. ఫలితంగా మైధున క్రియల్లో అంతులేని జాప్యం ఏర్పడక తప్పటం లేదు. లైంగిక ఆసక్తి ప్రారంభమైన తరువాత మగవారిలో అది క్రమంగా పెరుగుతుంది. పెరిగి పెరిగి ఒక దశలో శిఖర స్థాయికి చేరుకుంటుంది. అయితే నాగరిక ప్రపంచం ఆ ‘శిఖర స్థాయికి అతీతమైన ఆలస్యాన్ని ప్రతిపాదిస్తుంది. లైంగిక వాంఛ పతాక స్థాయికి చేరుకున్న తరువాత ఎన్నో రోజులు గడిస్తే తప్ప పెళ్ళికి ఒప్పుకోదు. స్ర్తీలలో ఈ లైంగిక వాంఛ రజస్వల అయినప్పటి నుంచి త్వరత్వరగా వృద్ధి చెందుతుంది. అయినప్పటికీ ఈ లైంగిక ప్రచోదనాలకు ఏ మాత్రం తావివ్వక జీవితం, ఆశయం అంటూ ఎంతో కాలయాపన జరుగుతుంది. సామాజికంగా మనిషి ఏర్పరచుకున్న ఈ క్రమశిక్షణ, దృక్పథాలు నియమావళి మనిషి జీవితాన్ని వ్యవస్థీకృతం చేస్తుందేమో గాని అతనిలో లైంగిక దురవస్థలకు మాత్రం ఏకైక కారణం అవుతుంది.

ఆకలి వేసినపుడు భోజనం ఆలస్యం చేసే కొద్దీ జీర్ణాశయంలో జరగాల్సిన డామేజీ జరిగిపోతూనే ఉంటుంది. దీనివల్ల ఏర్పడే విషమ స్థితులకు మనిషి సిద్ధం కావలసిందే. టైముకి భోజనం చేయకపోవటానికి కారణం ఏదైనా కానివ్వండి. ఫలితం మాత్రం అనారోగ్యమే. దేశాన్ని ఉద్ధరించే పలు ఉత్తమ విధుల నిర్వహణలో ఉన్న మనిషి అకాల భోజనం అలవాటుగా కలిగి ఉండవచ్చు. కానీ అకాల భోజనం వల్ల ఏర్పడే అల్సర్లు, జీర్ణ సమస్యలకు గురి కాక తప్పదు. అదే విధంగా లైంగిక ప్రచోదనాల పట్ల, అవరోధాలు ఏర్పడ్డం, నాగరిక జీవనమే అయినప్పటికీ దీని ఫలితంలో మాత్రం మార్పు ఉండదు. లైంగికావసరాలు తీరకపోవడం పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఆ లోటు దాని ప్రభావాన్ని అది చూపిస్తూనే ఉంటుంది.

No comments:

Post a Comment