కరవైన కాలం కదలని కలం మట్టిపొరల్లో ఇసుకరేణువై ఉన్న నన్ను మెరిసే రాతిని చేసిన ఈ కవనజాలం నాడు,నేడు ,ఏనాడైనా నాలో గంగలా హోరుగా సాగుతునే అపుడపుడు తుఫానై గళమెత్తినా,ఒకానొక సమయం భావ ,పద క్షామంలో పడి ఎంత వెతికినా రానంటూ లేనంటూ వెంటపడి వేదించినా నీలో నే ఉన్నా ఈనాటికి రాలేకున్నా అని నన్నుమనోవేదనకిమరుగుతున్న ఆలోచనలను దూరం చేసిన క్షణాలు ఎన్నని వివరించను ....నెస్తమా....
No comments:
Post a Comment