గుడి యెనక గురూజీ- ఒక పరిశీలన
మన గురూజీ ఒక పాపులర్ ఛానల్ లో VIP
ఎలాగంటారా?
ఫోన్ కొట్టు-జాతకం పట్టు
" మీ జాతకాన్ని తిప్పేస్తం
నేను చెప్పింది చేస్తే మీ ఇల్లు బంగారం కానూ నా ఒళ్ళు సింగారం కాను"
అంతా గురూజీ మాయ
మనోడు చెప్పే ముద్రలు వేస్తె చచ్చినోడు కూడా లేచి నుంచున్నాడు
మరి హాస్పిటల్స్ ఎందుకు దండగ గురూజీ ఉండగా మనకి పండగ
ఇంతకీ మనోడి జాతకం ఏంటో తెలుసా...........
మనోడు మామోలు గురూజీ కాదండోయ్
పార్ట్ టైం లో ఫుల్ పాపులర్ అయ్యాడు
మనోడిని ముద్దుగా "గుడి యెనకా నా స్వామి" అని పిలిస్తే ఇంకా బాగుంటుందేమో కదా.
మనోడి సొంతూరు కర్ణాటక
పాపం కొంతమంది మనోడి బెడ్రూమ్లోకి సరదాగా ఒకసారి తొంగి చూసారు
అయ్యో పాపం షాక్..హ హ హ మీరు ఉహించిన్ది నిజమే
మనోడి CC కెమెరా footages అన్ని కామ మయం.
స్వామిలోరు ఏంటి రామా - ఇలా బూతు పురాణం ఏంటి రామా.
బయటేమో రామ రామ - లోపలేమో కామ కామ.
అయ్యో రామా ఏంటిది రామా.
ఇంకేముంది కర్ణాటక బెంగలూరు నుండి దుకాణం ఎత్తేసి మన తెలుగు రాష్ట్రాలలో కొత్తగా దుకాణం తెరిచాడు.
అబ్బో ఇయనగారికి ఇంకా చాలా బాగోతం ఉందండోయ్
"మన కామోజీ టెన్త్ ఫెయిల్.
ఇనుప సామానులు దొంగిలించి అమ్మేసేవాడు.
పద్మ నాభ స్వామి గుడిలో హుండీ మాయం చేసాడు".
ఇయనగారు అడుగుపెట్టిన ప్రతి చోట కామ మయం.
ఫౌండేషన్ ల పేరుతో భారీగా సొమ్ము ఫండ్స్ వసూలు చేసి భక్తులకి టోపీ పెట్టడం ఇయన హాబి.
మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని మనోడి దగ్గర ఉండాల్సిందే.
ఇవన్ని కర్ణాటక మీడియా ఎప్పుడో బట్ట బయలు చేసిన అక్షర సత్యాలు.
అయ్యినా కూడా మన తెలుగు జనం వీడిని తెగ follow అయ్యిపోతున్నారు .
ఇలాంటి సన్నాసులని ఎంత ఎదవలు అని తెలిసినా కూడా వీడు చెప్పే మాటలు నమ్మి గొర్రెలు లాగ వీడి వెనకాల చేరడం నిజంగా చాలా సిగ్గుచేటు.
గొర్రె కసాయివాడినే నమ్ముతున్నట్లు మన తెలివైన జనం వ్యవహరిస్తున్నారు .
ఇలాంటి ఎదవతో వీడు ఎదవ అని తెలిసి కూడా TRP రేటింగ్స్ కోసం జనల బలహీనతతో బిజినెస్ చేస్తున్న పాపులర్ చానల్స్ ని ఎం చేసిన తప్పులేదు.
----------------------------------------------------------

No comments:
Post a Comment